ఎంత భారీగా తగ్గితే ఎం ఉపయోగం.. అందరూ ఇళ్లకే పరిమితం కావాలి.. ఎందుకంటే కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా దేశమంతా లాక్ డౌన్ అయ్యింది. ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం అయ్యారు... మొన్ననే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. ఇంకా ఇప్పుడు కూడా ఈ నేపథ్యంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. 

 

ఇప్పటికే ఈ కరోనా వైరస్ కారణంగా భారీగా తగ్గాయి. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగానే తగ్గాయి. నేడు గురువారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 13 పైసలు తగ్గుదలతో 73.97 రూపాయిలకు చేరింది. అలాగే లీటర్ డీజిల్ ధర 10 పైసలు తగ్గుదలతో 67.82 రూపాయిల వద్దకు చేరింది. 

 

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.66.09 వద్ద, డీజిల్ ధర రూ.64.08 వద్దకు క్షిణించాయి. ఏమైతేనేం.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. ఇది గుడ్ న్యూసే కదా! పెట్రోల్, డీజిల్ ధరలు ఇంత తగ్గటం శుభవార్త అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: