గెలాక్సీ నెట్-7, నోట్-7 ఎస్ స్మార్ట్ ఫోన్ల వల్ల వచ్చిన చెడ్డపేరు పోగొట్టుకోవడానికి శాంసంగ్ కంపెనీ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే ఫోన్లు రీప్లేస్ మెంట్ ప్రకటించిన సంస్థ నెట్-7ఎస్ మొబైల్ రిటర్న్ చేస్తే.. శాంసంగ్ 30 వేల విలువైన కూపన్ తో పాటు 70 వేల విలువైన మొబైల్ కూడా ఇస్తోంది. దీంతో పాటు స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకునేవారికి ఫోన్ తో పాటు అదనంగా 70 వేల మొబైల్ క్రెడిట్ అందించనుంది.