ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెస్టిసైడ్ ఫార్ములేషన్ టెక్నాలజీ.. 9 ఖాళీలు హర్యానాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెస్టిసైడ్ ఫార్ములేషన్ టెక్నాలజీ (ఐపీఎఫ్‌టీ).. 9 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 Related image

పోస్టు పేరు-ఖాళీలు:  సీనియర్ రీసెర్చ్ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్)-4; జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్)-2; టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ)-1; రీసెర్చ్ అసోసియేట్ (ఆర్‌ఏ)-2. 

స్టైపెండ్:    ఎస్‌ఆర్‌ఎఫ్-రూ.28,000; జేఆర్‌ఎఫ్-రూ.25,000; టీఏ-రూ.20,000; ఆర్‌ఏ-రూ.36,000/రూ.40,000.

అర్హతలు:  సంబంధిత పోస్టులను బట్టి ఇంటర్మీడియెట్/ఎంఎస్సీ + నెట్/పీహెచ్‌డీ.. అలాగే నిబంధనల మేర ఉద్యోగానుభవం.

వయసు: ఇంటర్వ్యూ నాటికి ఆర్‌ఏ, ఎస్‌ఆర్‌ఎఫ్‌కు 35 ఏళ్లు, జేఆర్‌ఎఫ్‌కు 30 ఏళ్లు, టీఏకు 28 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్లు వర్తిస్తాయి. 

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్‌లోని దరఖాస్తు పత్రం నమూనాలో చూపిన విధానంగా నిర్దేశిత విధానంలో వివరాలు నింపి, దానికి సంబంధిత ధ్రువపత్రాలు జతచేసి నేరుగా వాకిన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి. 

వాకిన్ ఇంటర్వ్యూ తేదీ:  డిసెంబర్ 26, 2017. 
Related image

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:    www.ipft.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: