యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర సర్వీసుల్లో అసిస్టెంట్ డెరైక్టర్, సీనియర్ ఇన్‌స్ట్రక్టర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...మొత్తం 72 ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది

Image result for upsc

 పోస్టుల వివరాలు...

మొత్తం ఖాళీలు: 72
1. అసిస్టెంట్ డెరైక్టర్ :
2.
లైవ్‌స్టాక్ ఆఫీసర్ :
3.
సీనియర్ ఇన్‌స్ట్రక్టర్ :
4.
ఎయిర్ వర్థీనెస్ ఆఫీసర్ : 41 
5.
డెరైక్టర్ (కన్సర్వేషన్) : 1
6.
డిప్యూటీ లెజిస్లేటివ్ కౌన్సిల్ (హిందీ బ్రాంచ్) : 1
7.
సూపరింటెండెంట్ ట్రాన్స్‌లేషన్ (హిందీ బ్రాంచ్) :
8.
ప్రొఫెసర్ (నాన్ టెక్నికల్) : 1
9.
ప్రొఫెసర్ (అప్లయిడ్ ఆర్ట్) : 3
10.
ప్రొఫెసర్ (పెయింటింగ్) : 2
11.
ప్రొఫెసర్ (స్కల్‌ప్చర్) : 1
12.
అసోసియేట్ ప్రొఫెసర్ (అప్లయిడ్ ఆర్ట్) : 4
13.
అసోసియేట్ ప్రొఫెసర్ (పెయింటింగ్) : 3
14.
అసిస్టెంట్ ప్రొఫెసర్ (అప్లయిడ్ ఆర్ట్) : 5
15.
అసిస్టెంట్ ప్రొఫెసర్ (పెయింటింగ్) : 2
16.
అసిస్టెంట్ ప్రొఫెసర్ (స్కల్‌ప్చర్) : 3

అర్హత: సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, అనుభవం ఉండాలి. 

వయసు: నిబంధనల ప్రకారం పోస్టును బట్టి మారుతూ ఉంటుంది.

ఎంపిక: నిబంధనల ప్రకారం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు: రూ.25

దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 28, 2018.

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్https://upsconline.nic.in

 


మరింత సమాచారం తెలుసుకోండి: