శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (ఎస్‌డీఎస్‌సీ)-షార్‌లో వివిధ కేటగిరీల్లో 435 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ ప్రకారం..ట్రేడ్ అప్రంటీస్.. టెక్నీషియన్ అప్రెంటీస్.. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్...వంటి ఉద్యోగాలాకి దరఖాస్తులు కోరుతోంది..

 Image result for satish dhawan space centre logo

ట్రేడ్ అప్రెంటీస్ : 171
విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, కెమికల్, డ్రాఫ్ట్స్‌మెన్-సివిల్, ఎయిర్ కండిషన్, డీజిల్ మెకానిక్.

టెక్నీషియన్ అప్రెంటీస్-డీసీసీపీ+వొకేషనల్ అప్రెంటీస్ (ఆఫీస్ అసిస్టెంట్+కంప్యూటర్ సైన్స్) : 125

టెక్నీషియన్ అప్రెంటీస్: 76.
విభాగాలు: మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, ఈ అండ్ ఈఐ, సీఎస్‌ఈ, సివిల్, కెమికల్, ఆటోమొబైల్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, కేటరింగ్ టెక్నాలజీ, ఫొటోగ్రఫీ. 

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ : 49
విభాగాలు: మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, ఈ అండ్ ఈఐ, సీఎస్‌ఈ, సివిల్, కెమికల్, లైబ్రరీ సైన్స్, ఏరోనాటికల్.

ఒకేషనల్ అప్రెంటీస్ : 14
విభాగాలు: నర్సింగ్/మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, ల్యాబ్ టెక్నీషియన్, కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ. 

అర్హతలు: పోస్టును బట్టి ఐటీఐ, బీఈ/బీటెక్/బీఎల్‌ఐఎస్సీ/డిప్లొమా/ఒకేషనల్ కోర్సులు.
వయసు: నిబంధనల మేరకు ఉండాలి.
ఎంపిక: అకడమిక్ ప్రతిభ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: జూలై 28, 2018.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్www.shar.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: