గ్రామ వాలంటీర్‌ ఉద్యోగం ఎలా పొందాలి?
 గ్రామ వాలంటీర్ల పోస్టులకు అప్లికేషన్‌ ని ఆనలైన్‌ ద్వారా తీసుకుంటున్నారు.
5 పద్ధతుల్లో ఇలా పంపించాలి... అప్లై చేసుకొనే పద్దతి: ఈ లింక్‌ని క్లిక్‌ చేయండి,
 http://gramavolunteer.ap.gov.in/VVAPP/YUWeb/VVARegistration
 1: ముందుగా పైన ఇచ్చిన లింక్‌ ని క్లిక్‌ చేసి మేకు అర్హత ఉందో, లేదో తెలుసుకోండి.
 2: అర్హత ఉంటే మీ ఆదార్ నెంబర్ ఎంటర్ చేయండి.OTP వస్తుంది. OTP ఎంటర్ చేసాక VERIFY పై క్లిక్ చేయండి.
 3: తరువాత పేజి లో ఫోటో మరియు రెసిడెన్స్ ప్రూఫ్ ( RATION CARD/ VOTER CARD/ RESIDENCE CERTIFICATE/ BANK PASS BOOK ఏదో ఒకటి) అప్లోడ్ చేయాలి.
4: తరువాత మీ ఎడ్యుకేషనల్‌ డీటెయిల్స్‌ ఇవ్వాలి. మీ అర్హత ని బట్టి పదవ, ఇంటర్‌ , డిగ్రీ డీటెయిల్స్‌ తో పాటుగా వీటి కాపీలను అప్లోడ్‌ కూడా చేయాలి. 
5: తరువాత మీ కులము ఎంటర్‌ చేయాలి. OC తప్ప మిగతా కులాల వాళ్ళు కుల దృవీకరణ పత్రములో నెంబర్ ఎంటర్ చేసి VERIFY చేసుకొని కుల దృవీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయాలి.
 చివరగా APPLY పై క్లిక్ చేయండి. మీకు ఒక నెంబర్ DISPLAY అవుతుంది.
ఈ విశేషాలు అందరికి తెలియచేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: