ఏపీ లో ఉన్న నిరుద్యోగులకు విశాఖపట్నం లోని హిందుస్థాన్ షిప్ యార్డ్  లిమిటెడ్ గుడ్ న్యూస్ తెలిపింది తమ సంస్థలోనే పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ లో భాగంగా డిజైనర్ , జూనియర్ సూపర్వైజర్ ఆఫీస్ అసిస్టెంట్ లాంటి పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల్లోకి వెళితే..

IHG

మొత్తం పోస్టుల సంఖ్య : 51

పోస్టుల వివరాలు

డిజైనర్ మెకానికల్ : 10

డిజైనర్ ఎలక్ట్రికల్ : 3

జూనియర్ సూపర్వైజర్ గ్రేడ్-3 మెకానికల్ :  07

జూనియర్ సూపర్వైజర్ గ్రేడ్-3 ఎలక్ట్రికల్ :  09

జూనియర్ సూపర్వైజర్ గ్రేడ్-3 సివిల్ : 07

ఆఫీస్ అసిస్టెంట్ సెక్రటేరియల్ : 09

జూనియర్ ఫైల్ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 5 : 04 

డ్రైవర్ : 02

 

అర్హతలు :  సంబంధిత విభాగాలలో డిప్లమో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి

 

దరఖాస్తు ఆన్లైన్ ప్రారంభ తేదీ : 08-03-2020

దరఖాస్తుకు చివరి తేదీ : 07-04-2020

 

పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించడానికి చివరి తేదీ : 14-04-2020

దరఖాస్తు ఫీజు రూ. 200. ఎస్సీ ఎస్టీ వికలాంగులకు ఫీజు లేదు

 

దరఖాస్తు పంపాల్సిన చిరునామా ..

GENERAL MANAGER (HR) A.C.,

HINDUSTHAN SHIPYARD LTD.,

GANDHIGRAM (PO)

VISAKHAPATNAM

 

మరిన్ని వివరాలకోసం  :

https://www.hslvizag.in/currentopenningrecruitment.aspx

https://www.hslvizag.in/WriteReadData/userfiles/file/Recruitment/2020_03_08_Detailed-advt-on-fixed-term-contract.pdf

మరింత సమాచారం తెలుసుకోండి: