ఇంటర్ పాస్ తోనే ఉన్నతమైన ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇండియన్ ఎయిర్ ఫోర్సు బంపర్ ఆఫర్ ఇస్తోంది. కేవలం ఇంటర్ పాస్ తోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేయండని ఓ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లు భాగంగా పలు ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఎయిర్ ఫోర్సు కామన్ అడ్మినిస్ట్రేషన్ టెస్ట్ -2020 నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఇందులో మొత్తం 256 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ ఖాళీల ద్వారా గ్రూప్ ఏ గెజిటేడ్ ఆఫీసర్ ఇన్ ఫ్లయింగ్ , గ్రౌండ్ డ్యూటీ , లలో టెక్నికల్ నాన్ టెక్నికల్ విభాగాలో పోస్టులను భర్తీ చేయనుంది.

IHG

ఆన్లైన్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు, ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి హైదరాబాద్ లో ఉన్న దుండిగల్ లో గల ఎయిర్ ఫోర్సు అకాడమీ లో శిక్షణ ఇస్తారు. ఇక్కడ ఉన్న కండిషన్ ఏమిటంటే పెళ్లి కాని యువతీ యువకులు మాత్రమే ఈ ఉద్యోగాలని అర్హులుగా ప్రకటించింది..పూర్తి నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే.

 

 

మొత్తం ఖాళీలు :256

ఫ్లయింగ్ బ్రాంచ్  : 74

గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ : 105

గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్  : 55

మెటరాలజీ : 22

విద్యార్హత  : ఇంటర్ , డిగ్రీ, పీజీ  ఉద్యోగాలకి తగ్గట్టుగా అర్హతలు నిర్దేశించబడ్డాయి. వివరాలు మేము ఇచ్చే నోటిఫికేషన్ లింక్ లో చూడవచ్చు.

దరఖాస్తు ఫీజు  : రూ.  250

 

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ  : 15-06-2020

చివరి తేదీ : 14-07-2020

పరీక్ష తేదీ : 19-09-2020

శిక్షణ ప్రారంభ తేదీ : 07-2021

 

ముఖ్యమైన లింకుల కోసం

నోటిఫికేషన్ -  https://afcat.cdac.in/AFCAT/assets/images/news/AFCAT_02_2020/Employment%20news%20AFCAT%2002-2020.pdf

-----------------------

https://afcat.cdac.in/AFCAT/

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: