జాతీయ బ్యాంకులతో పాటు పలు ఇతర బ్యాంకుల్లోను స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టుల భర్తీకై ఇనిస్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 27, 2017లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం1315 ఖాళీలకి గాను ఈ నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

 

నిర్వహించే వారు  :    ఐబీపీఎస్ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్)

పోస్టు పేరు:           స్పెషలిస్టు ఆఫీసర్

ఖాళీలు:               1315

జాబు చేయు ప్రదేశం : ఇండియావ్యాప్తంగా

చివరి తేదీ:        నవంబర్ 27, 2017

పోస్టు పేరు :       స్పెషలిస్ట్ ఆఫీసర్స్(సీఆర్పీ ఎస్పీఎల్--VII)

 

1) ఐటీ ఆఫీసర్(స్కేల్ I): 120 పోస్టులు

2) అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్((Scale I): 30 పోస్టులు

3) రాజ్ భాష అధికారి( స్కేల్ I): 60 పోస్టులు

4) లా ఆఫీసర్( స్కేల్ I): 35 పోస్టులు

5)హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్ I): 35 పోస్టులు

6) మార్కెటింగ్ ఆఫీసర్(స్కేల్ I): 195పోస్టులు

 

విద్యార్హత: 

 

సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ లేదా పీజీ చేసి ఉండాలి. లేదా డిగ్రీతో పాటు డీఓఈఏసీ(డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అక్రిడిటేషన్ ఆఫ్ కంప్యూటర్ క్లాసెస్) బి లెవల్/ అగ్రికల్చర్ ఆఫీసర్- అగ్రికల్చర్ విభాగంలో నాలుగేళ్ల డిప్లోమా(Scale-I)/పీజీ- రాజ్ భాష అధికారి/ఎల్ఎల్‌బి-బార్ కౌన్సిల్ లా/పర్సనల్ ఆఫీసర్/ఎంబీఏ/2సం.పీజీడీబీఏ/పీజీడీబీఎం-మార్కెటింగ్ ఆఫీసర్

 

వయోపరిమితి:  నవంబర్ 1, 2017నాటికి అభ్యర్థుల వయసు 20-30సం. ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్ లైన్ ఎగ్జామినేషన్(ప్రిలిమినరీ), రాతపరీక్ష II(మెయిన్స్),వ్యక్తిగత ఇంటర్వ్యూ

 

ముఖ్య తేదీలు:

దరఖాస్తుల స్వీకరణ తేదీ:      నవంబర్ 7, 2017

దరఖాస్తులకు తుది గడువు:  నవంబర్ 27, 2017

 

మరిన్ని వివరాలకు: https://goo.gl/naA8kF


మరింత సమాచారం తెలుసుకోండి: