Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Jan 18, 2018 | Last Updated 3:29 pm IST

Menu &Sections

Search

యువ శాస్త్రవేత్తలకి "ఇస్రో" లో అవకాశాలు

యువ శాస్త్రవేత్తలకి "ఇస్రో" లో  అవకాశాలు
యువ శాస్త్రవేత్తలకి "ఇస్రో" లో అవకాశాలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్)  వారు భావి భారత  సైంటిస్టులకి ఇస్రో లో పనిచేసే గొప్ప అవకాసం కలిపించనున్నారు. ఇస్రో ఆధ్వర్యంలో ఉండే లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌ (ఎల్‌పిఎస్‌సి) - సైంటిస్ట్‌ / ఇంజనీర్‌ (లెవల్‌ 10, 11) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఇచ్చిన నోటిఫికేషన్ యువ శాస్త్రవేత్తలకి ఎంతో మంచి అవకాశమే అని చెప్పాలి..

 ap-politics-telangana-politics-ap-political-update

ఇస్రో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం

మొత్తం ఖాళీలు: 17

 

ఉద్యోగ విభాగాలు : మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌, మెటలర్జికల్‌, ఇండస్ట్రియల్‌, ప్రొడక్షన్‌, వెల్డింగ్‌ టెక్నాలజీ ఇంజనీరింగ్‌, మెషిన్‌ డిజైనింగ్‌, టర్బో మెషినరీ, నాన్‌ డిస్ట్రక్టివ్‌ టెస్టింగ్‌


 

ఉద్యోగ అర్హత - సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగాల్లో పీజీ/ పిహెచ్‌డి/ తత్సమాన కోర్సు పూర్తిచేసి ఉండాలి.

 

వయసు: దరఖాస్తు నాటికి 35 ఏళ్లు మించకూడదు.

 

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

 

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబరు 14

 

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 27

 

మరిన్ని వివరాలకోసం ఈ క్రింది లింకు ని ఓపెన్ చేసి చూడవచ్చు

వెబ్‌సైట్‌: www.lpsc.gov.in

 


ap-politics-telangana-politics-ap-political-update
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
“ధోనీ” టెస్టులకి మళ్ళీ వచ్చేయ్..”సునీల్ గవాస్కర్”
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో  "121 మేనేజర్"  ఖాళీలు
"కరీంనగర్" వాసి అమెరికాలో దుర్మరణం..
"వీనస్" కి షాక్ ఇచ్చిన "బెన్సిచ్"
అజ్ఞాత వాసి ఎఫెక్ట్..“ఎన్టీఆర్” సినిమా నుంచీ “అనిరుద్” అవుట్
"కోహ్లీ"  రికార్డుల వరద...సఫారీలకి చుక్కలు చూపిస్తున్న "భారత కెప్టెన్"
కోదండరాం కొత్త పార్టీలోకి..టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్...?
సెంచరీకి చేరువలో  "కోహ్లీ"...ఇండియా 183 /5
 "ఎన్టీఆర్" హెల్త్ యూనివర్సిటీ లో "పీహెచ్‌డీ" కోర్సులు
నిరుద్యోగులకి అమెజాన్ భారీ ఆఫర్...6500 ఉద్యోగాలు.
నవ్యాంధ్ర అభివృద్ధికి చంద్రబాబే  "బ్రాండ్‌ అంబాసిడర్‌" - లోకేష్
“కోహ్లీ” పై  ఫైర్ అయిన “సెహ్వాగ్”...