బ్యాంక్ ఆఫ్ బరోడా మళ్ళీ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది..మొన్నటికి మొన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు ఇలా కొన్ని రంగాలలో అవకాశాలు కలిపించింది.మరలా ఇప్పుడు ఖాళీగా ఉన్న చాలా పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో సుమారు 337 పోస్టుల వరకూ ఖాళీలు ఉన్నాయి..అర్హత గల అభ్యర్థులు నవంబర్ 11, 2017 నుంచి డిసెంబర్ 12, 2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 Image result for bank of baroda recruitment 2017

మొత్తం ఖాళీలు:  337

 

గ్రూప్ హెడ్:  04

 

ఆపరేషన్స్ హెడ్:   01

 

టెర్షియరీ హెడ్:  25

 

సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్:  223

 

అక్విషన్ మేనేజర్: 41

 

క్లైంట్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 43

 

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 35-50సం. ఉండాలి.

 

విద్యార్హత: ఎంబీఏ లేదా తత్సమాన విద్యార్హత

 

ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూ

 

ముఖ్య తేదీలు:

 

దరఖాస్తుల స్వీకరణ తేదీ: నవంబర్ 22, 2017

 

దరఖాస్తులకు చివరి గడువు: డిసెంబర్ 12, 2017

 


మరింత సమాచారం తెలుసుకోండి: