బ్యాంకుల్లో కొలువులకోసం ఎంతో మంది ఎన్నో రకాల ప్రయత్రాలు చేస్తుంటారు..ఎంతో శ్రమించి నిద్రాహారాలు మాని మరీ ఎన్నో కోచింగులు తీసుకుంటూ ఉంటారు అయితే తాజాగా బ్యాంకు జాబులకి  సంభందించిన నోటిఫికేషన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ).. 100 స్పెషలిస్ట్ ఆఫీసర్ (ఫారెక్స్ ఆఫీసర్-50+ ఇంటెగ్రేటెడ్ ట్రెజరీ ఆపీసర్-50) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

union bank of india logo కోసం చిత్ర ఫలితం

అర్హతలు: 

ఏదైనా డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతతో దరఖాస్తు చేసుకోవచ్చు. బిజినెస్‌మేనేజ్‌మెంట్‌లో ఫెనాన్స్ స్పెషలైజేషన్‌గా ఎంబీఏ/పీజీ డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. అలాగే ఫారెక్స్ ఆఫీసర్ పోస్టులకు అదనంగా ఐఐబీఎఫ్ ఫారిన్ ఎక్ఛేంజ్ కోర్స్‌లో సర్టిఫికెట్+ ఫారిన్ ట్రేడ్ ఫైనాన్స్ ఆపరేషన్స్‌లో కనీసం రెండేళ్ల ఉద్యోగానుభవం, ట్రెజరీ ఆఫీసర్స్ పోస్టులకు.. కంప్యూటర్ ఆపరేషన్స్, వర్డ్ ప్రాసెసింగ్/కంప్యూటర్ స్కిల్స్‌లో ప్రావీణ్యం, ట్రెజరీలో కనీసం రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు చివరి తేదీ :  జనవరి 13, 2018. 

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   www.unionbankofindia.co.in


మరింత సమాచారం తెలుసుకోండి: