తెలంగాణా నిరుద్యోగులకి శుభవార్త “టీఎస్‌పీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్” (బీసీ సంక్షేమ శాఖ) ఆఫీసర్స్ గ్రేడ్-II 219 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది...తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.. టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్సైటు వివరాల ప్రకారం..

 Image result for tspsc hostel welfare 219

కమిషన్ పేరు:  తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

పోస్టు పేరు: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్

ఖాళీల సంఖ్య: 219

జాబ్ లొకేషన్: తెలంగాణ

చివరి తేదీ: మార్చి 06, 2018

జీతం వివరాలు: రూ. 24,440 - 71,510/-

విద్యార్హతలు: కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యూయేషన్ తోపాటు బీఈడీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. 

వయో పరిమితి: 01.07.2018 నాటికి 18-44ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్య తేదీలు:

రిజిష్ట్రేషన్ ప్రారంభ తేదీ: 06.02.2018

చివరి తేదీ: 06.03.2018

 


మరింత సమాచారం తెలుసుకోండి: