తిరుపతిలో ఉన్న శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ) దూర విద్య విభాగం..డిగ్రీ..పీజీ..పీజీ డిప్లొమా.. ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్(ఓయూఎస్) కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది...రెగ్యులర్ గా చదువుకోలేని వారికి ఎస్వీయూ దూరవిద్యా విధానం ఎంతోబాగా ఉపయోగపడుతుంది.

 Image result for sv university

అర్హతలు:  డిగ్రీ కోర్సులకు ఇంటర్; పీజీ, పీజీ డిప్లొమా కోర్సులకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఓయూఎస్‌లోని బీఏ, బీకామ్ కోర్సుల్లో చేరడానికి ఏ విద్యార్హతా లేకున్నా 18 ఏళ్లు నిండి, ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైతే చాలు. 

దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్‌లో

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: ఫిబ్రవరి 28, 2018 

అపరాధ రుసుంతో దరఖాసు ఫీజు: రూ.500 అపరాధ రుసుంతో మార్చి 12 వరకు, రూ.1,000తో మార్చి 19 వరకు, రూ.2,000 అపరాధ రుసుంతో మార్చి 31 వరకు గడువు ఉంది. 

“పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు”

వెబ్‌సైట్:   www.svuniversity.edu.in  


మరింత సమాచారం తెలుసుకోండి: