హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఎంతో ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలు.. 2018-19కి గాను పీజీ, ఐదేళ్ల ఇంటెగ్రేటెడ్ పీజీ, ఎంటెక్, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది..ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్లైన్ పద్దతి ద్వారా దరఖాస్తు పంపవచ్చు.

Adminissions

అర్హతలు:  సంబంధిత కోర్సులు, సబ్జెక్టులను బట్టి ఇంటర్మీడియెట్/బ్యాచిలర్ డిగ్రీ/పీజీ/పీజీ డిప్లొమా/ఎంఫిల్/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులు అర్హులు.

దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్‌లో 

దరఖాస్తుకు చివరి తేదీ:  మే 5, 2018. 

దరఖాస్తు రుసుం :  జనరల్-రూ.550, ఓబీసీ-రూ.350, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ-రూ.250. 

మరిన్ని వివరాలు వెబ్ సైట్లోచూడొచ్చు

వెబ్‌సైట్:   www.uohyd.ac.inacad.uohyd.ac.in


మరింత సమాచారం తెలుసుకోండి: