Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Dec 15, 2018 | Last Updated 10:08 am IST

Menu &Sections

Search

“టీఎస్‌సీఏబీఎల్‌”లో ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీ..

“టీఎస్‌సీఏబీఎల్‌”లో ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీ..
“టీఎస్‌సీఏబీఎల్‌”లో ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీ..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

హైదరాబాద్‌, ట్రూప్‌ బజార్‌లోని తెలంగాణ స్టేట్‌ కో ఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (టీఎస్‌సీఏబీఎల్‌) కింది జిల్లా సహాకార కేంద్ర బ్యాంకుల్లో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...తెలంగాణా రాష్ట్ర పరిధిలోని హైదరాబాద్‌, మహబూబ్‌ నగర్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌, నిజామాబాద్‌  కేంద్రాలలో ఖాళీలు   ఉన్నాయి.

 ap-politics-telangaana-politics-ap-political-updat

 మొత్తం ఖాళీలు:  6

 డీసీసీబీ కేంద్రాలు:  హైదరాబాద్‌, మహబూబ్‌ నగర్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌, నిజామాబాద్‌


 వయసు:  ఏప్రిల్‌ 1 నాటికి 62 ఏళ్లు మించకూడదు.

 అర్హత:  డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సీఏఐఐబీ / డీబీఎఫ్‌ / డిప్లొమా (కో ఆపరేటివ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌) / పీజీడీసీఆర్‌ఎస్‌ / పీజీ పూర్తిచేసి ఉండాలి. ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ / కాస్ట్‌ అకౌంటెంట్స్‌ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించి మిడిల్‌ / సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ కేడర్‌లో ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి.

 దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్‌ 27

 వెబ్‌సైట్‌:   www.tscab.org

 


ap-politics-telangaana-politics-ap-political-updat
5/ 5 - (1 votes)
Add To Favourite