ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ ప్రధాన కేంద్రంగా పనిచేసే సౌత్ ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్.. 672 ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..దీనిలో ప్రధానంగా కంప్యూటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ , మరియు ఎలక్ట్రీషియన్..మొదలగు ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదల చేశారు..

 Image result for secl notification 2018

పోస్టులు-ఖాళీలు:  కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్-180, సెక్రటేరియల్ అసిస్టెంట్-20, స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్)-20, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)-40, ఫిట్టర్-80, టర్నర్-40, మెషినిస్ట్-30, ఎలక్ట్రీషియన్ (మైన్స్)-172, డ్రాట్స్‌మ్యాన్ (సివిల్)-10, ఆటో ఎలక్ట్రీషియన్-20, డీజిల్ మెకానిక్స్-40, హాస్పిటల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అసిస్టెంట్-20. 

అర్హతలు:  సంబంధిత విభాగాన్ని బట్టి ఎనిమిది/పదోతరగతితో పాటు ఐటీఐ ఉత్తీర్ణులు అర్హులు. 

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ:  ఏప్రిల్ 23, 2018

దరఖాస్తు చివరి తేదీ:   మే 7, 2018. 

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   www.secl-cil.in


మరింత సమాచారం తెలుసుకోండి: