రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్)లో 101 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది..దరఖాస్తులు కోరుతోంది... ఆర్‌ఎఫ్‌సీఎల్ లో డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్, సీనియర్ కెమిస్ట్ ఇలా తదితర విభాగాలలో ఖాళీలకి దరఖాస్తులు కోరుతోంది..

 Image result for rfcl recruitment 2018

 పోస్టు-ఖాళీలు:  ఇంజనీర్-8, అసిస్టెంట్ మేనేజర్ (ఏఎం)-26, డిప్యూటీ మేనేజర్(డీవైఎం)-29, మేనేజర్-12, సీనియర్ మేనేజర్ (ఎస్‌ఎం)-9, సీనియర్ కెమిస్ట్-2, మెటీరియల్స్ ఆఫీసర్-2 (ఎంవో), చీఫ్ మేనేజర్ (సీఎం)-2, కంపెనీ సెక్రటరీ-1, అకౌంట్స్ ఆఫీసర్ (ఏవో)-2, డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (డీవై.సీఎంవో)-1, ఆఫీసర్-7. 


విభాగాలు:  కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్ ల్యాబ్, సేఫ్టీ, సివిల్, ఐటీ, మెటీరియల్స్, హెచ్‌ఆర్, లీగల్, కంపెనీ సెక్రటరీ, ఎఫ్‌అండ్‌ఏ, మెడికల్, ఫార్మసీ. 

అర్హతలు:  సంబంధిత పోస్టులు, విభాగాలను బట్టి డిగ్రీ/బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్/ఏఎంఐఈ/ఎంఎస్సీ/ఎంబీఏ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/ఎల్‌ఎల్‌బీ/ఇంటెగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ/సీఎస్/సీఎంఏ/ఎంబీబీఎస్+ఎండీ/ఎంఎస్. అలాగే నిబంధనల మేర అనుభవం, సంబంధితర రంగం ప్రత్యేకాంశాల్లో నైపుణ్యం. 

వయసు:  చీఫ్ మేనేజర్, కంపెనీ సెక్రటరీ-50 ఏళ్లు; మేనేజర్, ఎస్‌ఎం-45 ఏళ్లు; ఇంజనీర్, సీనియర్ కెమిస్ట్, ఎంవో, ఆఫీసర్, ఏవో-30 ఏళ్లు; మిగిలిన పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్లు వర్తిస్తాయి.  

దరఖాస్తు రుసుం:  చీఫ్ మేనేజర్, ఎస్‌ఎం, కంపెనీ సెక్రటరీకి రూ.1,000; మిగిలిన పోస్టులకు రూ.700. ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగ/మాజీ సైనికోద్యోగ కేటగిరీలకు ఫీజు లేదు. 

ఎంపిక:  రాతపరీక్ష, ఇంటర్వ్యూ.

దరఖాస్తు విధానం:   ఆన్‌లైన్. 

దరఖాస్తుకు చివరి తేదీ:  మే 15, 2018.

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

వెబ్‌సైట్:   www.nationalfertilizers.com


మరింత సమాచారం తెలుసుకోండి: