ఏపీ పోస్టల్ రిక్రూట్‌మెంట్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 94 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు ఏప్రిల్ 12, 2018, మే 12, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి..ఏపీ పోస్టల్ లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల ద్వారా ఈ భర్తీ చేయనున్నారు.

Image result for ap postal department jobs 2018

సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్

పోస్టు పేరు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్

ఖాళీల సంఖ్య: 94

జాబ్ లొకేషన్:  ఆంధ్రప్రదేశ్

చివరి తేదీ:  మే 12, 2018

జీతం వివరాలు:  రూ. 18,000/-

విద్యార్హత:  గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యూలేషన్ లేదా ఐటీఐ కలిగి ఉండాలి.

వయో పరిమితి: 12.05.2018 నాటికి అభ్యర్థులు 18-25ఏళ్ల మధ్య ఉండాలి.

వయో మినహాయింపులు:

ఎస్సీ/ఎస్టీ: 05

ఓబీసీ: 03

పీడబ్ల్యూడీ: 10

ఫీజు వివరాలు:  అభ్యర్థులు హెడ్ పోస్టుఫీసుల ద్వారా ఫీజును నగదు రూపంలో చెల్లించాలి.

యూఆర్/ఓబీసీ(పురుషులు): రూ. 500

ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ(పురుషులు), మహిళలు: రూ. 100

యూఆర్/ఓబీసీ(మాజీ సైనికులు): రూ. 500/-

ఎస్సీ/ఎస్టీ(మాజీ సైనికులు): రూ. 100/-

ముఖ్య తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 12.04.2018

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 12.05.2018

 


మరింత సమాచారం తెలుసుకోండి: