ముంబైలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా - జనరల్ బ్యాంకింగ్ విభాగంలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది..పోస్టు పేరు క్రెడిట్ ఆఫీసర్ ఈ పోస్టులకి సంభందించిన..ఉద్యోగ అర్హతలు..సంభందిత విభాగాలు అన్ని క్లుప్తంగా క్రింది తెలుపబడిన విధంగా ఉన్నాయి..

Image result for bank of india

పోస్టు:  ఆఫీసర్ (క్రెడిట్).


మొత్తం ఖాళీలు:  158
అర్హత:  60% మార్కులతో ఏదైనా డిగ్రీతో పాటు ఎంబీఏ/పీజీడీబీఎం/ పీజీడీఎం/పీజీడీబీఏ/పీజీ (కామర్స్/ సైన్స్/ ఎకనామిక్స్) లేదా సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ కంపెనీ సెక్రటరీ ఉత్తీర్ణత. మూడు నెలల కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్ ఉండాలి. 

వయసు:  01.04.2018 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. (బీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్లు మినహాయింపు ఉంటుంది)

ఎంపిక విధానం:  ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ:  10.06.2018

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:  హైదరాబాద్. 

దరఖాస్తు విధానం:   ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు:  జనరల్, ఇతరులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ.100.

ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభతేదీ:  20.04.2018

దరఖాస్తుకు చివరితేదీ:  05.05.2018

ఆన్‌లైన్ పరీక్ష తేదీ:  10.06.2018 

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   www.bankofindia.co.in


మరింత సమాచారం తెలుసుకోండి: