యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని ఖాళీలుగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ అసిస్టెంట్ జియాలజిస్ట్ , అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మొదలగు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

..Image result for upsc

మొత్తం ఖాళీలు: 120

మేనేజర్ (మార్కెటింగ్ అండ్ ట్రేడ్)- 1.

స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిజియాలజీ)- 6.

స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ప్లాస్టిక్ సర్జరీ) - 7.

అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫైర్/సివిల్ ఇంజనీరింగ్)- 1.

అసిస్టెంట్ జియాలజిస్ట్ - 75.

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జీఎస్‌ఐ): 16.

అసిస్టెంట్ డెరైక్టర్ గ్రేడ్ 1 (టెక్నికల్) - 1.

డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ - 7.

లీగల్ అడ్వైజర్ కమ్ స్టాండింగ్ కౌన్సిల్ - 1.

హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) - 1.

ప్రిన్సిపల్ - 1.

ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ - 1.

వర్క్‌షాప్ సూపరింటెండెంట్ - 1.

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ - 1.

అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉంటుంది. 

వయోపరిమితి: అసిస్టెంట్ జియాలజిస్టుకు గరిష్ట వయసు 30 ఏళ్లు. రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది. 

విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి జియాలజీ/అప్లైడ్ జియాలజీ/జియోఎక్స్‌ప్లొరేషన్/మినరల్ ఎక్స్‌ప్లొరేషన్/ఇంజనీరింగ్ జియాలజీ/జియో కెమిస్ట్రీ/మెరైన్ జియాలజీ/ఎర్త్ సైన్స్ అండ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్/ఓషనోగ్రఫీ/కోస్టల్ ఏరియా స్టడీస్ (కోస్టల్ జియాలజీ)/ఎన్విరాన్‌మెంటల్ జియాలజీ/జియో ఇన్ఫర్మాటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ.

జీఎస్‌ఐలోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ. అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్ తదితర విభాగాల్లో రెండేళ్ల అనుభవం. లా/పర్సనల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ అభిలషణీయం.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్ (ఆర్‌టీ)/ఆర్‌టీ, ఇంటర్వ్యూ.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు ఫీజు:  రూ.25

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: మే 3, 2018.

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్:  upsconline.nic.in


మరింత సమాచారం తెలుసుకోండి: