నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది...“164” ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ (ఫైనాన్స్), అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీస్, మెడికల్ ఆఫీసర్/స్పెషలిస్టు, అసోసియేట్ (అకౌంట్స్) పోస్టుల భర్తీకి ధరఖాస్తులు కోరుతోంది..అయితే ఈ పోస్టులకి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

Image result for ntpc

ఎంపిక విధానం:  మెడికల్ స్పెషలిస్టులు పోస్టులకు మినహా ఇతర పోస్టులకు ఆన్‌లైన్ రిటెన్ టెస్ట్, జీడీ/ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్‌లో 

రిజిస్ట్రేషన్ ఫీజు:  జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌ఎస్‌ఎం కేటగిరీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ:  ఏప్రిల్ 25-మే 16, 2018.

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  www.ntpccareers.net


మరింత సమాచారం తెలుసుకోండి: