ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) లిమిటెడ్, రాజమండ్రి విభాగంలో...కాంట్రాక్టు ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..సంస్థ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం..మొత్తం 26 ఫీల్డ్ మెడికల్ ఆఫీసర్స్ ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు..

Jobs

 పోస్టు పేరు: మెడికల్ ఆఫీసర్.

కాంట్రాక్టు కాల వ్యవధి: జూన్ 30, 2020 వరకు.

ఫీల్డ్ మెడికల్ ఆఫీసర్ :   26.

జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (జీడీఎంఓ) : 2

మెడికల్ ఆఫీసర్ (ఆక్యుపేషనల్ హెల్త్) : 1

అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత స్పెషాలిటీలో 3 నెలల సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణత. 

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ పద్ధతిలో. 

దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 18, 2018. 

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   www.ongcindia.com


మరింత సమాచారం తెలుసుకోండి: