ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 300 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది..ఈ విభాగంలో అసిస్టెంట్లు, అసోసియేట్ , అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల ఖాళీలు ఉన్నట్లుగా నోటిఫికేషన్ లో తెలిపింది..సంభందిత ఉద్యోగాల విద్యార్హత ని నోటిఫికేషన్ లో తెలిపారు..వివరాలలోకి వెళ్తే..

Jobs

పోస్టుల వివరాలు..

అసిస్టెంట్: 150
అర్హత:కనీసం 55% మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

అసోసియేట్: 50
అర్హత:కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్, సీఏ-ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. 

అసిస్టెంట్ మేనేజర్: 100
అర్హత: కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్, రెండేళ్ల ఫుల్‌టైమ్ ఎంబీఏ/రెండేళ్ల ఫుల్‌టైం ఎంఎంఎస్/రెండేళ్ల పీజీడీబీఏ/పీజీడీబీఎం/పీజీపీఎం/పీజీడీఎం, కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి.

వయసు: 2018, జనవరి 1 నాటికి 21-28 ఏళ్ల మధ్య ఉండాలి. 
ఎంపిక: ఆన్‌లైన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
దరఖాస్తు ఫీజు: రూ.500. 
దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 6, 2018.
వెబ్‌సైట్www.lichousing.com

 


మరింత సమాచారం తెలుసుకోండి: