భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)- సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టమ్) 494 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..సంభందిత విభాగాలలో అర్హతలని ఎంపిక విధానం క్రింద తెలుపబడ్డాయి..

 Jobs

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. 

వయసు: 18-28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష ద్వారా. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు: రూ.100 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: ఆగస్టు 4, 2018. 

దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 29, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్www.drdo.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: