ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (నాబార్డ్) ఖాళీగా ఉన్న సుమారు 62 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..ఈ పోస్టులకి గాను ఆన్లైన్ పద్దతిలో ప్రిలిమ్స్ మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు...

 Jobs

అర్హత: కనీసం 50% మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. 

వయసు: ఆగస్టు 1, 2018 నాటికి 18-35 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు ఆగస్టు 2, 1983 నుంచి ఆగస్టు 1, 2000 మధ్య జన్మించి ఉండాలి. ఈ రెండు తేదీలను పరిగణలోకి తీసుకుంటారు. (రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది).

ఎంపిక: ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించే ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.450. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. వీరు ఇంటిమేషన్ ఛార్జీ కింద రూ.50 చెల్లించాలి. 

దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 12, 2018.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్:   www.nabard.org


మరింత సమాచారం తెలుసుకోండి: