బిలాస్‌పూర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే.. రాయ్‌పూర్ డివిజన్, వ్యాగన్ రిపేర్ షాప్ (రాయ్‌పూర్)లో 413 ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...ఈ ఉద్యోగాలలో ట్రేడుల వారీగా చూస్తే వెల్డర్, టర్నర్..కార్పెంటర్.. ఫిట్టర్.. ఎలక్ట్రీషియన్..స్టెనో..పెయింటర్ త్రేడులలో ఖాళీలు ఉన్నాయి..

 Jobs

విభాగాల వారీ ఖాళీలు: 413 (రాయ్‌పూర్ డివిజన్-255, వ్యాగన్ రిపేర్ షాప్-158).

ట్రేడులు:  వెల్డర్, టర్నర్, కార్పెంటర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టెనో, పెయింటర్, మెషినిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ అసిస్టెంట్, హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్.

అర్హత:  పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత. 

వయసు:  2018, ఆగస్టు 16 నాటికి 15-24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక:  అకడమిక్ ప్రతిభ ఆధారంగా.

దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్‌లో.

దరఖాస్తుకు చివరితేదీ:  సెప్టెంబర్ 9, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్www.secronline.com


మరింత సమాచారం తెలుసుకోండి: