ఏపీ ప్రభుత్వ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ.. రాష్ట్రంలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, హాస్పిటళ్లలో 1171 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ ప్రకారం..ఎంబీబీఎస్ ఉత్తీర్ణులు అయిన వారు అర్హులు..వివరాలలోకి వెళ్తే..

 Current Affairs

మొత్తం ఖాళీలు: 1171 (ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకుల పరిధిలో-1076, వైద్య విద్య సంచాలకుల పరిధిలో-95 పోస్టులు ఉంటాయి).

అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.

వయసు: 2018, జూలై 1 నాటికి 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు; పీహెచ్‌సీలకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్లకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. దరఖాస్తులను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబర్ 25, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్http://cfw.ap.nic.in


మరింత సమాచారం తెలుసుకోండి: