భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) 218 కానిస్టేబుల్ (టెలికామ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ లో భాగంగా. అభ్యర్ధులు మెట్రిక్యులేషన్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి సర్టిఫికెట్ అయినా పొంది ఉండాలి..పూర్తి వివరాలకోసం.

Jobs

అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్సు చేసిన వారికి ప్రాధాన్యం. నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలుండాలి. 

వయసు: 2018, నవంబర్ 27 నాటికి 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), రాత పరీక్ష ఆధారంగా. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు: రూ.100.

దరఖాస్తుకు ప్రారంభ తేదీ: అక్టోబర్ 29, 2018.

దరఖాస్తుకు చివరితేదీ: నవంబర్ 27, 2018.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్:  http://recruitment.itbpolice.nic.in


మరింత సమాచారం తెలుసుకోండి: