ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దేశంలోని వివిధ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 270 సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్లో భాగంగా చూస్తే  హైదరాబాద్ కార్యాలయంలో 10 ఖాళీలున్నాయి.

 Jobs

అర్హత: ఎస్‌ఎస్‌సీ/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత.

వయసు: నవంబర్ 1, 2018 నాటికి 25 ఏళ్లు (ఓబీసీలకు 28 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 30 ఏళ్లు) మించకూడదు. 

ఎంపిక: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, బయో మెట్రిక్ డేటా క్యాప్చరింగ్ అండ్ వెరిఫికేషన్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తుకు చివరితేదీ: నవంబర్ 30, 2018.

పూర్తి వివరాలకు

వెబ్‌సైట్https://opportunities.rbi.org.in


మరింత సమాచారం తెలుసుకోండి: