భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు చెందిన కోచి రిఫైనరీలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 147 పోస్టుల భర్తీకి దరఖాస్తులు నోటిఫికేషన్ విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ లో వివిధ పోస్టుల వారీగా ఉద్యోగాలని కేటాయించారు..

 Jobs

విభాగాల వారీ ఖాళీలు : కెమిస్ట్ ట్రైనీ-13, ఆపరేటర్ ట్రైనీ-12, జనరల్ వర్క్‌మ్యాన్-బి (ట్రైనీ)-కెమికల్-63, జనరల్ వర్క్‌మ్యాన్-బి (ట్రైనీ)-మెకానికల్- 32, జనరల్ వర్క్‌మ్యాన్-బి (ట్రైనీ)-ఎలక్ట్రికల్- 10, జనరల్ వర్క్‌మ్యాన్-బి (ట్రైనీ)- ఇన్‌స్ట్రుమెంటేషన్-17.

అర్హత : సంబంధిత సబ్జెక్టులు/బ్రాంచుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి. నిర్దిష్ట వైద్య ప్రమాణాలుండాలి. 

వయసు : అక్టోబర్ 1, 2018 నాటికి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.

ఎంపిక :  రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రీ-ఎంప్లాయ్ మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా. 

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో.

దరఖాస్తుకు చివరితేదీ : నవంబర్ 26, 2018.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్www.bharatpetroleum.com


మరింత సమాచారం తెలుసుకోండి: