భారతీయ రైల్వే నిరుద్యోగుల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 14,033 పోస్టుల  భర్తీ చేపట్టనుంది.. డిప్లొమా, ఇంజనీరింగ్, డిగ్రీ అర్హతలతో ఈ ఉద్యోగాలు సొంత చేసుకోవచ్చు. అంతేకాదు ఆకర్షణీయ వేతనాలతో ఈ ఉద్యోగాలలో మరింత పోటీ పెరిగింది. ఇక పోస్టుల వివరాలలోకి వెళ్తే..

 Jobs

పోస్టుల వివరాలు..
జూనియర్ ఇంజనీర్ : 13,034
జూనియర్ ఇంజనీర్ (ఐటీ) : 49 
డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ : 456
కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ : 494

అర్హతలు..  సంభందిత వెబ్సైటు నందు పూర్తీ స్థాయిలో ఇవ్వడం జరిగింది.

వయోపరిమితి: 2019 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం:   రూ.35,400 + అలవెన్సులు.
ఎంపిక : రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించిన అనంతరం సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 

దరఖాస్తు తేదీలు:  2019 జనవరి 2 నుంచి జనవరి 31 వరకు ఆన్‌లైన్‌లో సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

 నోట్ - అభ్యర్థులు ఏదైనా ఒక ఆర్‌ఆర్‌బీకి దరఖాస్తు చేసుకోవాలి

పూర్తి వివరాలకు వెబ్‌సైట్:  http://rrbsecunderabad.nic.in






మరింత సమాచారం తెలుసుకోండి: