కమర్షియల్ బ్యాంకింగ్ రంగ సంస్థలలో ఒకటైన  పంజాబ్ నేషనల్ బ్యాంక్ వివిధ ప్రాంతాల్లో ఖాళీగా దాదాపు  325 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా..వివిధ విభాగాలో ఉన్న సీనియర్ మేనేజర్.. మేనేజర్ పోస్తులని భర్తీ చేయనుంది.

 Jobs

విభాగాల వారీ ఖాళీలు: సీనియర్ మేనేజర్ (క్రెడిట్)-51, మేనేజర్ (క్రెడిట్)-26, సీనియర్ మేనేజర్ (లా)-55, మేనేజర్ (లా)-55, మేనేజర్ (హెచ్‌ఆర్‌డీ)-18, ఆఫీసర్ (ఐటీ)-120.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ/పీజీ/డిప్లొమా/సీఏ/ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, పీజీడీఎం, బీఈ/బీటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి. 

వయసు: ఆఫీసర్ (ఐటీ) పోస్టులకు 21-28 ఏళ్లు, మేనేజర్ (లా) పోస్టులకు 25-32 ఏళ్లు, మిగతా పోస్టులకు 25-35 ఏళ్లు ఉండాలి. 

ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 15, 2019.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: మార్చి 17, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్www.pnbindia.in  


మరింత సమాచారం తెలుసుకోండి: