ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, డ్రాట్స్‌మ్యాన్ (మెకానిక్), వెల్డర్, డీజిల్ మెకానిక్, కార్పెంటర్, ఆర్ అండ్ ఏసీ, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, పీఏఎస్‌ఏఏ.
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ (ఎన్సీవీటీ) ఉత్తీర్ణత.
వయసు: ఫిబ్రవరి 1,
2019 నాటికి 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్
అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్. ముందుగా ఆన్లైన్
ద్వారా వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఆఫ్‌లైన్ దరఖాస్తు నింపి నేరుగా
లేదా పోస్టులో పంపాలి.
దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 20,
2019. (నేరుగా అయితే ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో
సమర్పించవచ్చు).
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.vizagsteel.com