ఎల్ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) ఆఫ్ ఇండియాలోని వివిధ విభాగాలలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా..సుమారు 590 పోస్టుల కొరుకు నోటిఫికేషన్ విడుదల చేసింది..ఆ వివరాలలోకి వెళ్తే..

 Current Affairs

విభాగాల వారీ ఖాళీలు: అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: జనరలిస్ట్-350, ఐటీ-150, సీఏ-50, యాక్చుయేరియల్-30, రాజభాష-10.

విద్యార్హతలు: పోస్టును బట్టి బ్యాచిలర్ డిగ్రీ/ ఇంజనీరింగ్ (సీఎస్/ఐటీ/ఎలక్ట్రానిక్స్)/ఎంసీఏ/ఎంఎస్సీ(సీఎస్)/సీఏ/ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా అందించే నిర్దేశ కోర్సులు/పీజీ(హిందీ)/తత్సమాన అర్హత.

వయసు: 21-30 ఏళ్ల మధ్యలో ఉండాలి. 

ఎంపిక: ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100. ఇతరులకు రూ.600.

దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 22, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.licindia.in







మరింత సమాచారం తెలుసుకోండి: