Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 6:30 am IST

Menu &Sections

Search

స్పోర్ట్స్ కోటాలో ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు...!!!!

స్పోర్ట్స్ కోటాలో ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు...!!!!
స్పోర్ట్స్ కోటాలో ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు...!!!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆదాయానికి మించిన ఆదాయం ఉన్నా, అక్రమం మార్గంలో డబ్బు నిల్వ ఉన్నా, ఇలా ఆర్ధిక లావాదేవీలు అనగానే గుర్తుకు వచ్చేది ఆదాయపు పన్ను శాఖ. ఇప్పుడు ఈ శాఖలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి ఏపీ, తెలంగాణా చెందిన ఆదాయపు పన్ను శాఖలో  ఈ పోస్తులని భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే..

 income-tax-department-jobs--2019

ఖాళీలు : 21

పోస్టుల వివరాలు :

ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ – 2
టాక్స్ అసిస్టెంట్ -  8
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 – 2
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 9

ఎంపిక విధానం : షార్ట్ లిస్టు , పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

ధరఖాస్తు విధానం : నేరుగా హైదరాబాద్ విశాఖపట్నం కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు

చివరి తేదీ : 13 9 2019

చిరునామా : కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ ది ప్రిన్సిపల్ సీసీఐటీ ,ఏపీ తెలంగాణ హైదరాబాద్ రూమ్ నెంబర్  1022, 10th ఫ్లోర్ , బి బ్లాక్ ఇన్కమ్ టాక్స్ టవర్, ఏసీ గాడ్స్ – హైదరాబాద్ – 500004

మరిన్ని వివరాలకి : http://www.incometaxhyderabad.gov.in/

 

 


income-tax-department-jobs--2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సహజసిద్ధ హ్యాండ్ వాష్...ఎన్ని ప్రయోజనాలో తెలుసా...!!!!
డబ్బులు లేవా...అయినా Flipkart లో షాపింగ్ చేయచ్చు...!!!
ఏపీఆర్ సెట్ -2019 ముఖ్య తేదీలు..!!!
అమెరికాలో భారత ఎన్నారైలదే హవా...తాజా నివేదిక వెల్లడి..!!!
6 నిమిషాలలో...64 వేల ఫోన్ల అమ్మకం..ఎందుకంత ప్రత్యేకం..???
LIC నుంచీ భారీ నోటిఫికేషన్ విడుదల..మొత్తం ఉద్యోగాలు...
టెన్షన్ పెట్టిస్తున్న అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనం...!!!!
ఫోన్ పోయిందా..ఇక బెంగపడకండి...!!!
“10th పాస్” తో భారత రక్షణ శాఖలో ఉద్యోగాలు...!!!
భారతీయుడి ప్రతిభకి “ఉబెర్ సంస్థ”...సలామ్..!!!
RBI లో ఉద్యోగాలు...!!!
కళ్ళు చెదిరేలా BSNL నుంచీ మరో సంచలన ప్లాన్...!!!
దేశం కాని దేశంలో హైదరాబాదీలు మృతి...!!!!
SBI లో ఆఫీసర్స్ ఉద్యోగాలు...చివరి తేదీ..