Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 10:09 am IST

Menu &Sections

Search

SBI లో 700 ఉద్యోగాలకి నోటిఫికేషన్..ఆఖరు తేదీ..!!!.

SBI లో 700 ఉద్యోగాలకి నోటిఫికేషన్..ఆఖరు తేదీ..!!!.
SBI లో 700 ఉద్యోగాలకి నోటిఫికేషన్..ఆఖరు తేదీ..!!!.
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలకి పోటీ పడే అభ్యర్ధులు ఎక్కువగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం రావాలని ఆరాటపడుతుంటారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ రంగ సంస్థగా పేరున్న SBI లో మరింత మంచి భవిష్యత్తు ఉంటుందనేది అభ్యర్ధులు అలోచన. అయితే కొన్ని రోజుల క్రితం ఆఫీసర్స్ నోటిఫికేషన్ విడుదల చేసిన స్టేట్ బ్యాంక్ తాజాగా 700 అప్రంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే..

 sbi apprentice jobs notification

మొత్తం పోస్టులు  : 700

అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచీ బ్యాచిలర్ డిగ్రీ

వయసు : 20 -28

ఎంపిక విధానం : రాత పరీక్ష, స్థానిక బాష పరీక్ష ద్వారా కూడా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం : ఆన్లైన్

దరఖాస్తులు ప్రారంభ తేదీ : 17-09-2019

దరఖాస్తులు చివరితేదీ    :  06-10-2019

హాల్ టిక్కెట్ డౌన్ లోడ్   : 15-10-2019 నుంచీ ప్రారంభం అవుతుంది.

ఆన్లైన్ పరీక్ష తేదీ  : 23-10-2019

మరిన్ని వివరాలకోసం : https://www.sbi.co.in/careers/

 

 

 


sbi apprentice jobs notification
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బరువు తగ్గి ముఖం కోమలంగా అవ్వాలంటే...అలోవెరా...
హెచ్ 1 బీ వీసా జారీలో భారీ మార్పు...కొత్తగా మరో రూల్...!!!
10వ తరగతి అర్హతతో...సౌత్ సెంట్రల్ రైల్వే లో ఉద్యోగాలు..చివరితేదీ..
"తెల్ల పేపర్ ఇస్తే ఫుల్ మార్కులు".. వేసిన ప్రొఫెసర్..ఎందుకో తెలుసా..!!!
పనికిరాదుకున్నారు వంటింట్లో వేలాడదీశారు కానీ కోట్లు పలికింది...!!!
నేషనల్ హైవేస్ లో ఉద్యోగాలు..ఆఖరు తేదీ..
నేషనల్ ఫెర్టిలైజర్స్ లో ఉద్యోగాలు..ఆఖరు తేదీ...
Redmi నోట్ 7 ప్రో పై భారీ తగ్గింపు..!!!!
పాకిస్థాన్ కి అమెరికా సెనేటర్ హెచ్చరిక...!!!
సహజసిద్ద ఫేస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలంటే...!!!
ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు...!!!
ట్రంప్ ఆదేశాలతో...ఇండో అమెరికన్ కి కీలక పదవి..!!!