గత రెండు రోజుల బంగారం ధరలు తగ్గుదలకు నేడు బ్రేకులు పడ్డాయి. భారీ స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి. నిన్న మొన్న 100, 50 రూపాయిలు తగ్గిన బంగారం ధర నేడు ఏకంగా వందల్లో పెరిగింది. సామాన్యులకు అందనంత ఎత్తులో ప్రస్తుతం బంగారం ధరలు ఉన్నాయ్. అయితే ఈ ఆషాడ మాసం తర్వాత వచ్చే శ్రావణమాసంలో పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతాయి. 

 

IHG

 

ఇంకా దీంతో బంగారం ధరలు ఇప్పుడు మరి దారుణంగా పెరిగిపోయాయి. ఇంకా నేడు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయిల పెరుగుదలతో 50,610రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 220 రూపాయిల పెరుగుదలతో 46,400 రూపాయలకు చేరింది. 

 

IHG

 

ఇలా బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి. దీంతో నేడు కేజీ వెండి ధర 250 రూపాయిల తగ్గుదలతో 47,410 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ, ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా బంగారం ధరలు ఇలానే భారీగా తగ్గాయి. 

 

IHG

 

అయితే ఇలా బంగారం ధరలు భారీగా పెరగటానికి కారణం అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ భారీగా పెరగటమే కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయి అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: