పుట్టబోయేది అబ్బాయా..? అమ్మాయా..? అని తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. అలా తెలుసుకునేందుకు మనకున్న ఏకైక మార్గం స్కానింగ్ చేయించడమే. మరి ఇప్పుడంటే.. కంప్యూటర్లు, స్కానర్ల ఉన్నాయి కాబట్టి.. తెలుసుకోగలుగుతున్నాం. పూర్వాకాలంలో ఇవేవీ లేకుండానే పుట్టబోయేది అబ్బాయా..? అమ్మాయా..? అని చెప్పేవారట. అదెలాగో చదవండి..