పూర్వకాలము ఎంతోమంది యోగులు , మహర్షుల, సిద్ధ పురుషులు, మహనీయులు, గురువులు, వారు తపస్సు చేసి వాళ్ల నిత్యము కొలిచే దేవత ద్వారా కొన్ని విద్యలు తాళపత్ర గ్రంధాలలో చేసి ఉంచినారు.
అందులో నాకు అనుభవముతో ఉన్నటువంటి ఇది ఒక నరసింహ విద్య. ఈ విద్య మీయొక్క ఆరోగ్య పరిస్థితిని మనము తెలుసుకొనవచ్చు.
ఒక తమలపాకు మీద ఒక యంత్రమును వ్రాసి , యంత్రము నకు ప్రాణ ప్రతిష్ట మరియు జీవ ప్రతిష్ట ధూపం వేసి చేసిన తర్వాత ఆ యంత్రం తో కలిపిన తమలపాకును రోగికి ఇచ్చి తినిపించినప్పుడు ఆ తమలపాకు యొక్క రుచి మారుతుంది.
ఈ తమలపాకు యొక్క రుచి
1. చేదుగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి మీద ఆరోగ్యానికి సంబంధించి చేతబడులు కానీ పర ప్రయోగాలు చేసినారని తెలుస్తుంది.
2. కారంగా ఉన్నట్లయితే మనిషి యొక్క ఆరోగ్య పరిస్థితి హెల్త్ కు సంబంధించి డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది.
3. చప్పగా ఉన్నట్లయితే మనిషి యొక్క దాటు సంబంధించే చేయించుకోవాల్సి వస్తుంది.
4. పులుపుగా వచ్చినట్లయితే గ్రహ సంబంధించి ఉంటుంది భూతవైద్యం చేయించుకోవాల్సి వస్తోంది.
ఈ విద్య నాకు అనుభవం లో దీనికి సంబంధించి అందుకే టెస్టింగ్ చేశాను. వారి అనుభవాలతో వారికి హెల్త్ నయం చేయడం జరిగింది. మీకు దీని గురించి ఎలా చేస్తానన్నది కావాలనుకుంటే ఈ క్రింది లింకును ఓపెన్ చేసి పూర్తిగా చూడండి.