ప్రస్తుత రోజుల్లో ఆండ్రాయిడ్ ఫోన్లు రావడంతో 3g 4g టెక్నాలజీ అందుబాటులో ఉండడంతో చాలా మంది యువకులు మరియు పెద్ద వాళ్ళు ఎక్కువగా పోర్న్ వీడియోలు చూస్తున్నారని ఇటీవల తాజా అధ్యయనంలో వెల్లడైంది. తమ భాగస్వాములతో మరియు గర్ల్ ఫ్రెండ్ తో అదేవిధంగా చూసిన వీడియో రూపంలో చేయాలనే కుతూహలంతో చాలా మంది మగవాళ్ళు పోర్న్ కి అలవాటు పడినట్లు ఇంటర్నెట్ లెక్కలు చెబుతున్నాయి. 2019 లో పోర్న్‌హబ్ వెబ్‌సైట్‌లో ఆండ్రాయిడ్ ట్రాఫిక్‌లో 48 శాతం పైగా (గత సంవత్సరం గూగుల్ నుండి వచ్చిన ప్రధాన అప్ డేట్), ఓరియో (2017  అప్ డేట్) నుండి 23 శాతం, నౌగాట్ (2016 అప్ డేట్) నుండి 12 శాతం వచ్చాయి.కొత్తగా విడుదలైన ఆండ్రాయిడ్ 10 (క్యూ) పోర్న్‌హబ్‌ అడల్ట్ ఎంటర్టైన్మెంట్ సైట్ 2019 సంవత్సరంలో 2 శాతం ట్రాఫిక్‌ను సూచిస్తుంది, ఈ డేటాను ఓ పత్రిక నివేదించింది.

 

ఈ విధంగా ప్రపంచంలో ఉన్న ప్రజలు దాదాపు 50 శాతం మంది పోర్న్ వెబ్సైట్లలో చూస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఎక్కువగా యువకులతో పాటు టీనేజ్ అమ్మాయిలు యుక్తవయసు స్త్రీలు కూడా సైట్లు చూస్తున్నట్లు గూగుల్ ఇటీవల తెలిపింది. మొత్తంమీద చూసుకుంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది జనాభా పోర్న్ కి అలవాటు పడినట్లు వార్తలు వస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం లో చాలామంది యూజర్లు పోర్న్ వెబ్ సైట్ సెర్చ్ చేస్తున్నట్లు ఇంటర్నెట్ లెక్కలలో సీక్రెట్ బయట పడింది.

 

ఇందు మూలంగానే రోజురోజుకీ ప్రపంచంలో వికృతమైన చేష్టలు చేస్తూ మనిషి మనిషిగా ప్రవర్తించకుండా మృగంలా మారుతున్నాడు అని దీనంతటికి కారణం పోర్న్ చూడటమే దానివల్ల మనిషి రోజురోజుకీ బలహీనపడటం గ్యారెంటీ అని అనవసరంగా యువకులు పోర్న్ చూసి దారుణమైన ఆలోచనలు కలిగి సమాజానికి మృగాలుగా మారుతున్నారని తాజాగా వచ్చిన పోర్న్ లెక్కలపై అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఓ వైద్య బృందం మండిపడింది. పోర్న్ కి అలవాటు పడితే ఆ వ్యక్తి జీవితం ప్రమాదంలో పడినట్లే అని ఎంత తొందరగా పోర్న్ చూడటం మానితే ఆ మనిషికి అంత ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: