మన చుట్టు పక్కల వాళ్లో.. మన ఇంట్లో వాళ్లో ఎవరైనా గర్బం దాలిస్తే... కుంకుమ పువ్వు తాగండి.. ఎర్రటి బిడ్డ పుడతాడు అనడం వింటుంటాం. నిజంగా కుంకుమ పువ్వు తాగితే పుట్టబోయే పిల్లలు మంచి రంగుతో పుడతారా..? అంటే.. కాదని అంటోంది వైద్యశాస్త్రం. కుంకుమ పువ్వుకు సంబంధించి అసలు వైద్యశాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకుందాం..