శరీరంలో ఎర్ర రక్తకణాలు ఎంతో ముఖ్యమైనవి..ఇవి శరీరానికి అన్ని అవయవాలకి ఆక్సిజన్ ని తీసుకుని వెళ్తాయి.అసలు ఈ ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి అంటే ఎముకలలో ఉండే మూలుగులలో తయారుచేయబడతాయి. ఈ ఎర్రరక్త కణాల జీవిత కాలం 120 మాత్రమే..ఈ కణాలు క్షీణ దశకు వచ్చిన తరువాత..మళ్ళీ ఎముకలలో మూలుగులు వాటిని వృద్ది చెందిస్తాయి..సుమారు ఒక సెకనుకి 20 నుంచీ 30 లక్షల కణాలు వృద్ది చెందుతాయి. అయితే శరీరంలో ఈ ప్రక్రియ సజావుగా సాగినంత వరకూ బాగానే ఉంటుదని కానీ ఎప్పుడైతే ఎర్రరక్త కణాల ప్రభావం తగ్గుతూ వస్తుందో అప్పుడు ప్రమాదంలో మనం పడినట్టే అని గుర్తించాలి..

 Image result for red blood cells

అయితే ఎర్ర రక్త కణాల వృద్ది చెందటానికి అనేక రాకాల పద్దతులు ఉన్నాయి..వాటిని పాటించడం వలన రక్తకణాలని వృద్ది చేసుకోవచ్చు. వీటి సంఖ్యని పెంచుకునే క్రమంలో కొన్ని ఆహార పదార్థాలు తినడం వలన ఎర్ర రక్తకణాలు పెరగడమే కాకుండా పూర్తిగా ఆరోగ్యాన్ని అందిస్తాయి.

 

అయితే ఈ రక్తకణాల సంఖ్య రెట్టింపు అవటానికి అవసరమైన ముఖ్య పోషకం కాపర్. ఈ కాపర్ సంభందిత పదార్ధాలని తినడం వలన శరీరంలో కావాల్సిన స్థాయిలో ఎర్ర రక్తకణాలు వృద్ది చెందుతాయి..అందుకోసం బీన్స్, చేర్రీస్, చాక్లెట్ మరియు నట్స్ వంటి వాటిలో కూడా కాపర్ అధిక స్థాయిలో ఉంటుంది.

 Image result for how to increase red blood cells and hemoglobin

 

ఎర్రరక్త కణాలు వృద్ది చెండుటకి శరీరంలో ముఖ్యంగా 'B12'  విటమిన్ ఎంతో అవసరం...బలవర్థకమైన ధాన్యాలు ఈ హార్మోన్ ను పుష్కలంగా కలిగి ఉంటాయి. సాధారణంగా శాఖాహారులు విటమిన్ 'B12' లోపంతో భాదపడుతుంటారు. కావున ఎర్ర రక్త కణాల పెంచుకోటానికి  వీరు ఎక్కువగా ఆయుర్వేద పద్దతులని పాటిస్తూ ఉంటారు.

.Image result for how to increase red blood cells vitamin b12

ఎర్రరక్త కణాలని వృద్ది చేసే మరొక పదార్ధం స్ట్రాబెర్రీ..స్ట్రాబెరీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కారకాలు, ఎర్రరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడతాయని తెలిపారు ఆరోగ్య నిపుణులు సైతం చెప్తున్నారు..అంతేకాదు క్యారెట్ ని రోజుకి ఒకటి చప్పున తిన్నా సరే ఈ కణాల పెరుగుదల ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు.

 

స్పీనాచ్..క్యాబేజీ..క్యాలీఫ్లవర్ మరియు పాలకూర వంటి వాటిలో ఎర్ర రక్త కణాల పెరుగుదలకి కావాల్సినన్ని పోషక విలువలు ఉంటాయి..అంతేకాదు ఫోలిక్ ఆసిడ్ ,విటమిన్ B6 కూడా ఉంటాయి అందువల్ల మీరు ఎర్ర రక్త కణాలని వృద్ది చేసుకోవచ్చు.అంతేకాదు డ్రై ఫ్రూట్ లో మేలైనడి అక్రోట్స్ వీటిని తినడం వలన శరీరంలో కొవ్వు ని కరిగించి రక్తాన్ని శుద్ది చేయడమే కాకుండా..ఈ రక్త కణాలని వృద్ది చేస్తాయి..

 Image result for how to increase red blood cells vitamin b12


మరింత సమాచారం తెలుసుకోండి: