చాలా మంది విపరీతంగా పొగ త్రాగుతారు..ఇంట్లో భార్య చెప్పినా పిల్లలు చెప్పిన అసలు మానరు..చివరికి వాటి వల్ల అనారోగ్యం పాలైనా సరే..కొన్ని రోజులు ఆపేసి మళ్ళీ మొదలు పెడుతారు..అయితే అలాంటివారు ఉన్నప్పుడు పొగ త్రాగడం అస్సలు మానలేము అనుకునే వాళ్ళు ఆరోగ్య  ఊపిరితిత్తులు కనీసం కొంచం అయిన సరే సేఫ్ అవ్వడానికి ఎంతో ఉపయోగపడే ఫుడ్ తినవచ్చు అంటున్నారు.. జాన్స్ హోప్కిన్స్ బ్లూంబెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన సర్వే సహ పరిశోధకుడు వనెస్సా గార్సియా లార్సెన్.

 smoking కోసం చిత్ర ఫలితం

సరే అసలు స్మోకింగ్ మానమని చెప్పకుండా ఇదేంటి అంటే..చాలా మంది మానేశాం అని చెప్తారు బయట దమ్ముల మీద దమ్ములు లాగించేస్తూ ఉంటారు..వాళ్ళు అలవాటు మానినా మానక పోయినా ఈ ఆహార పదార్ధాలు తినిపిస్తే ఆరోగ్యం సేఫ్ గా ఉంటుంది..వాటిలో ముఖ్యమైనవి ఏమిటంటే..

 సంబంధిత చిత్రం

టమోటా ,ఆపిల్స్ , సాధారణంగా రోజుకు రెండు టమోటాలు తినే పెద్దవారిలో ఊపిరితీత్తుల పనితీరు క్షిణత చాలా తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు...స్మోకింగ్ మానేసిన వ్యక్తులకు కూడా ఇవి మేలు చేస్తున్నాయని తెలుసుకున్నారు.ఎందుకంటే ‘‘స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి ఊపిరితీత్తుల క్షిణత అధికంగా ఉంటుంది” స్మోకింగ్ మానేసిన తర్వాత ఆ సమస్య తగ్గుముఖం పట్టడం చాలా కష్టం. అయితే..ఈ టమోటా, ఆపిల్ తినడం వలన సమస్య కొంత వరకూ అదుపులో ఉంటుంది అంటున్నారు.

 tomato save lungs కోసం చిత్ర ఫలితం

రోజుకు మూడు ఆపిల్స్ తినడం వలన కూడా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయని తెలిపారు..పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోనేవారిలో కూడా ఊపిరితీత్తుల క్షీణత సమస్య చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. జర్మనీలోని దాదాపు 680 మందిపై ఈ పరిశోధనలు చేసినట్లు ఐరోపాకు చెందిన ‘రెస్పిరేటరీ’ రీసెర్చర్లు వెల్లడించాడు. ఏది ఏమైనా సరే ఆరోగ్యవంతమైన జీవితం..కుటుంభంతో సంతోషంగా గడపాలి అనుకునే వారు స్మోకింగ్ కి దూరంగా ఉండటమే మంచిది అంటున్నారు.

apple's contro lungs porblems కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: