పూలను చూస్తే ఏ కీటకమైనా వాలుతుంది. బాగా గాలి వీస్తే కీటకాలు మరో చోటకు ఎగిరిపోతాయి. అయితే, తుమ్మెద మాత్రం అలా కాదు. పువ్వునే అతుక్కుని ఉంటుంది. ఎందుకంటే, పూల రేకుల్లోని కణాలు తుమ్మెదలను పడిపోకుండా చేస్తాయి. పూలలోని కానికల్ కణాల మధ్యలో తుమ్మెద కాళ్ళు ఇరుక్కుంటాయి. అందువల్ల ఎంత గాలి వీచినా తుమ్మెదలు గులాబీలను వదిలి పోవు.  

మరింత సమాచారం తెలుసుకోండి: