Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 10:37 pm IST

Menu &Sections

Search

మంచిదని వీటిని అతిగా వాడితే మీ పని అంతే..!

మంచిదని వీటిని అతిగా వాడితే మీ పని అంతే..!
మంచిదని వీటిని అతిగా వాడితే మీ పని అంతే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విటమిన్ ఇ క్యాప్సుల్స్  వల్ల మనకు చాలా ప్రయోజనాలుంటాయి, ఆరోగ్యం కోసమే‌కాకుండా అందం‌ కోసం కూడా వీటిని పలు రకాలుగా ఉపయోగిస్తారు. విటమిన్ ఇ క్యాప్సుల్స్ లో రెండు రకాలుంటాయి, ఒకటి ఎక్కువ పవర్ ఉన్నది,  రెండవది కొంచెం పవర్ తక్కువది. దీనిలో  సమస్యకు ఏ పవర్ సరిపోతుందో ఒకసారి డాక్టర్ సలహా అడిగి వాడితే చాలా మంచిది.

సాధారణ సమస్యలకు 400 mg సరిపోతుంది. విటమిన్ ఇ క్యాప్సుల్స్ తగిన మోతాదులో వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. విటమిన్ ఇ క్యాప్సుల్స్ 400 mg కంటే ఎక్కువ మోతాదుల్లో ఉపయోగించినప్పుడు వికారం, విరేచనాలు, కడుపు తిమ్మిరి, అలసట, మైకం, దృష్టి మసకబారడం వంటి లక్షణాలు చాలామందిలో కనిపిస్తాయి.


అప్పుడప్పుడు  దీని వల్ల  తలనొప్పి అనేది కూడా వస్తుంటుంది. తీవ్రమైన దుష్ప్రభావాలు ఏమైనా ఉంటే మాత్రం వైద్యున్ని సంప్రదించటం చాలా మంచిది. అయితే విటమిన్ ఇ సహజసిద్ధంగా మన శరీరానికి అందాలంటే ఆకుపచ్చని ఆకుకూరలు, కాయగూరలు, నట్స్, పొద్దు తిరుగుడు నూనె, ఆలివ్ ఆయిల్, బ్రోకలీ, మాంసాహారం ,గుడ్లు, చేపలు, మామిడి పండ్లు వంటి వాటిని తరచుగా తీసుకోవాలి. ఈ ఆహారం తరచుగా తీసుకుంటూ ఉంటే సహజసిద్ధంగా విటమిన్ ఇ మన శరీరానికి అందుతుంది.


 వీటివల్ల ఆరోగ్య ప్రయోజనాలు, సౌందర్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి.  వీటిని ఏ మోతాదు లో వాడాలో అంతే మోతాదు లో వాడి దాని నుండి వచ్చే  అన్ని రకాల ప్రయోజనాల్ని పొందవచ్చు.  విటమిన్ ఇ శరీరానికి ఎంత అవసరమో మన చర్మానికి కూడా అంతే అవసరం. చర్మ సంరక్షణలో, జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయం చేస్తుంది. 


Excessive use of vitamin E capsules is your job!
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.