గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చి పోయే వారికి వడ్డించు బొమ్మ ఏమిటది?  జ. తేలు  అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చింది తైతక్కలాడింది ఏమిటది?  .జ. మజ్జిగ కవ్వం  

మరింత సమాచారం తెలుసుకోండి: