ఈ లోకంలో డబ్బులు ఉంటేనే మనిషికి విలువ, గౌరవం. డబ్బు ఉంటే కొండ మీద కోతినైనా తీసుకువరావొచ్చు అంటారు. మరి అలాంటి డబ్బును సంపాదించాలి అంటే ఎంత కష్టమో. ఒక యువతి తన చదువు కోసం బట్టలు విప్పాల్సి వచ్చింది అవును నిజమే. పాతికేళ్ల ఎల్లెన్‌ అనే యువతి ఒక యూనివర్శిటీలో నర్సింగ్ స్టూడెంట్. తన పరీక్ష ఫీజు చెల్లించేందుకు తన దగ్గర డబ్బు లేదు. ఎన్నో రకాలుగా ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. చివరకు చేసేదేమి లేక ఒక న్యూడిడిటి క్లబ్ లో చేరింది. 

క్లబ్ లో ఉన్న వారందరి ముందు బట్టలు విప్పి డాన్స్ చెయ్యాలి. భాధ ను పంటి బిగువున భరిస్తూ తన చదువు కోసం అందరి ముందు తన బట్టలు విప్పేసింది. కేవలం ఒక్క రోజులోనే ఆమె ఆ క్లబ్ లో పాపులర్ అయింది. ఒక్క రాత్రి బట్టలు విప్పి డాన్స్ చేసినందుకు ఆమె 2500 పౌండ్లు సంపాదించింది. ఇది మన  రూపాయల్లో రూ.2.30 లక్షలకు పైనే. ఇక ఈ ఆలోచనను తనకు వాళ్ళ అమ్మ ఇచ్చిందని ఎల్లెన్ చెప్పింది. 

రూపాయి కూడా లేని తమ ఇంట్లో ఇప్పుడు లక్షల రూపాయలు వున్నాయని,మొదట్లో చాలా ఇబ్బందిగా అనిపించినా ఇప్పుడు అలవాటు అయిందని ఉందని ఎల్లెన్ చెప్పింది. స్టేజీపై ఎవరూ లేనప్పుడు న్యూడ్ గానే ఉంటూ, నైట్ క్లబ్ అంతా తిరుగుతాననీ ఎల్లెన్ చెప్పింది. మరి ఇలాంటి పనులు చేస్తే సమాజంలో పరువు, మర్యాద ఉండదు కదా అని ఎల్లెన్ ని అడిగితే, మానం, మర్యాద, సభ్యత, సంస్కారం లాంటి బరువైన పదాలు వద్దంటున్న ఆమె... కడుపు కాలిన వాళ్లకు ఇలాంటి పదాలు పొట్ట నింపుతాయా అని ప్రశ్నిస్తోంది. ఆమె చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు కదా ఏమంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: