సెక్స్ అనేది ఒక ఆడ మగ రతిలో పాల్గొంటే చాలు అనుకుంటారు కొంతమంది.. కాని వాళ్ళకి ఇష్టమో లేదో అని ఆలోచించారు.. సెక్స్ చేశామా లేదా అన్నది చూస్తారు.. కాని పురాణాలలో కొంతమంది స్త్రీ లతో సెక్స్ చేస్తే క్షమించరాని పాపం అంట.. ఒక్క భార్య తో తప్ప వేరే వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకోకూడదు.. ఒక పురుషుడు అవివాహిత తో ఏటువంటి శారీరక సంబంధం పెట్టుకోకూడదు..

 

ఒకవేళ అలా సెక్స్ చేస్తే తప్పక పెళ్లి చేసుకోవాలి. ఒక పురుషుడు భర్త మరణించిన స్త్రీతో శారీరక సంబందాన్ని పెట్టుకోరాదు.ఒకవేళ ఆమెని వివాహం చేసుకుంటే అది ధర్మబద్ధం.. ఇకపోతే ఎవరన్నా మహిళా కన్యగానే ఉంటాను అని దేవుని సమక్షంలో బ్రహ్మ చర్యం తీసుకుంటే ఆ మహిళ గూర్చి తప్పుగా ఆలోచించకూడదు..

 

తన స్నేహితుడి భార్యతో శారీరక సంబంధాన్ని కోరుకుంటే, మరణానంతర జీవితంలో తీవ్రమైన ప్రతీకారం తీర్చుకుంటారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. స్నేహధర్మం పాటించాలి.. స్నేహితుడిని మోసం చేయడం పాపం. స్వంత కుటుంబంలో జన్మించిన ఏ స్త్రీతోనైనా లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకోవడం అనేది, హిందూ మతంలో నిషేదంగా చెప్పబడుతుంది; ముఖ్యంగా నేరుగా రక్త సంబంధం కలిగిన వ్యక్తులతో. వావివరుసలు లేకుండా ప్రవర్తించరాదు..

 

ఒకే కుటుంబం, ఒకే రక్తం కాబట్టి సెక్స్ చేయకూడదు.. అన్నా, చెల్లి, అక్క అనే బాంధవ్యాలు గుర్తుపెట్టుకోవాలి.. శారీరక సుఖం కోసం వేశ్యలు దగ్గరకి వెళ్ళకూడదు.. లేనిపోని రోగాలు వస్తాయి.. అలాగే అవసరం కోసం సుఖాన్ని, అమ్మాయిని కోనుకోవడం నేరం. అపస్మారకస్థితిలో ఉన్న, లేదా మతిస్థిమితం కోల్పోయిన ఒక స్త్రీ లేదా బాలికతో సంబంధాలు కలిగి ఉండటం, తీవ్రమైన పాపంగా పరిగణించబడుతుంది.అలాగే నిండు చూలాలు, గురువు భార్య, మేనత్త, చెల్లి ఇలా వావి వరసలు లేకుండా శృగారం లో పాల్గొనకూడదు..

మరింత సమాచారం తెలుసుకోండి: