చాలా మంది పురుషుల్లో అధికంగా  శీఘ్ర స్కలనం సమస్యను ఎదుర్కొటూ ఉంటారు.  వారి భాగస్వామితో తగిన సంతృప్తిని అందించే విధంగా రతిక్రీడను కొనసాగించగలరు. కామోద్రేకానికి భంగం కలగకుండా శీఘ్ర స్కలనం జరగకుండా మీరు ఈ  జాగ్రత్తలు తీసుకుంటే చాలు. తొందరగా స్కలనం జరిగిపోతే స్త్రీలు కూడా అసంతృప్తి కలుగుతుంది.

 

పూర్తిగా ఎంజాయ్ చేయ‌క‌ముందే పురుషులకు ముందే స్క‌ల‌నం అయిపోతే. అది ఇద్ద‌రికీ ఇబ్బందిగా ఉంటుంది.  దాన్ని నియంత్రించాలంటే సంభోగ వేగం పై దాని పై నియంత్రణ సాధించాలి. క్లైమాక్స్ చేరుకోవడం పై నియంత్రణ అవసరం. సంయోగ క్రియ జరుపుతున్నప్పుడు స్కలనం జరుగుతుందని అనుకున్నప్పుడు కాసేపు ఆగి కొంత గ్యాప్ ఇచ్చి తిరిగి మ‌ళ్ళీ చేయాలి.  అంటే, కాస్తా బ్రేకులు వేయాలన్న మాట.

 

అలాగే ఎక్కువ సేపు ఫోర్‌ప్లేకు  సమయాన్ని కేటాయిస్తే  స్త్రీపురుషులు ఇద్దరికి సుఖంగా ఉంటుంది. కంతేకాక దాని వ‌ల్ల ఒక‌రి పై ఒక‌రికి ప్రేమ కూడా అదిక‌మ‌వుతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  ఫోర్‌ప్లే ఇష్టపడుతారు. ఈ చర్య మహిళలను ఉద్రేకంలోకి తీసుకుని పోతుంది. సంయోగం కోసం తహతహలాడేట్లు చేస్తుంది. పురుషుడికి అంగస్తంభన కోసం నిమిషం కూడా పట్టదు. వెంటనే సంభోగ క్రియను ప్రారంభించి కొద్ది నిమిషాల్లో పూర్తి చేయవచ్చు లేదంటే, గంట వరకు కూడా సాగించవచ్చు. స్త్రీలకు భావప్రాప్తి ఆలస్యంగా జరుగుతుంది. ప్రతి రోజూ ఎక్కువ సేపు ఫోర్‌ప్లే చేస్తే లైంగిక క్రియ ఆనందాన్నిస్తుంది. ముఖరతికి కూడా ప్రాధాన్యం ఇవ్వవచ్చు.

 

ఎక్కువ‌గా మ‌గ‌వారు పైన ఉండి  సెక్స్ చేస్తే సంయోగ క్రియను నియంత్రించడానికి వీలవుతుంది. సంభోగం సందర్భంగా స్కలనం జరుగుతుందని అనుకున్నప్పుడు వేగాన్ని తగ్గించండి లేదా కాసేపు ఆపండి. ఇది అత్యంత సౌకర్యమైంది కూడా. కొద్దిగా రతిక్రీడ వేగాన్ని పెంచి, ఆ తర్వాత తగ్గించవచ్చు. ఇది గమ్మత్తుగా ఉంటుంది కూడా. మీకే కాకుండా మీ  భాగస్వామికి కూడా ఇది హాయిగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: